డెబియన్ ప్రాజెక్ట్ - అంతర్జాతీయ ఆపరేటింగ్ సిస్టంగా దాని సౌలబ్యథ మరియు రుపాంతర

Speaker: Gorla Praveen

Language: Telugu

Track: Internationalization, Localization and Accessibility

Type: Long talk (45 minutes)

Room: Talks 2

Time: Aug 28 (Sat): 16:00

Duration: 0:40

డెబీయన్ ప్రొజెచ్ట్ ఒక ఫ్రీ సఫ్ట్వర్ ఆపరెటింగ్ సీస్టం గా రుపంతరం చందడం వలన, దానికి చెకుర్చిన అంతర్జాతీయ కర్య సహకరణ మరియు దాని స్థనికరన. దీనిలొ బాగంగ స్థనికంగ రుపొందించిన పరికరాలకు కలిగిన మద్దతు మరియు నిర్మన ప్రక్రియ. ఆదె విదంగ డెబీయన్ ఒక్క మర్గధర్షక సుత్రాలవలన వివిద రకాల పరికరలకు మద్దథు చెకుర్చడం, మరియు దాని ఉపయొగ పలితలను ఈ ప్రసంగం లొ చర్చించడం జరుగును.

ఈ ప్రసంఘం లొ పల్గొన్న ప్రజలకు, డెబీయన్ ఒక్క స్థనిక ఉపయొగం, దాని స్థనిక నిర్మాణ పధతులను అలవర్చుకొడం జరుగుతది. ఆదె విదం గ, అంతర్జాతియ డెబీయన్ ఒక్క ఏజైల్ సఫ్ట్వర్ ఆభివ్రుద్ధి ప్రక్రియను అలవర్చుకొదం.

URLs