Free Software Hacktivist @Swecha(FSMI), Pursuing Biomedical Engineering @Osmania University(OU), Telangana, India.

Learn! Share!! Contribute!!!

#FreeSoftware #OpenHardware #TechnologyForSociety

Accepted Talks:

వాడుక లో డెబియన్ మెడ్! (Debian Med in Use)

డెబియన్ మెడ్ అనేది బయోమెడికల్ అవసరాలకోసం తయారుచేసిన ఒక డెబియన్ డిస్ట్రో. గ్నూ హెల్త్ అనేది ఆరోగ్య నిర్వహణ వ్యవస్థ, ఇది కార్యాచరణ విధానాలు, గ్రోత్ చార్ట్స్, అసెస్‌మెంట్స్, హిస్టరీ లాగ్స్, నర్సింగ్ దశలను నిర్వహించడానికి ప్రాప్తిని అందిస్తుంది. అనేక ఆరోగ్య సంస్థలు మరియు ప్రభుత్వాలు దీనిని ఉపయోగిస్తాయి.

డెబియన్ మెడ్ మరియు గ్నూ హెల్త్ ని ఎక్కడ ఎలా వాడుతున్నారు అని తెలుసుకుందాము. మన డెబియన్ మెడ్ ఎక్కడ ఉపయోగపడుతుంది అని కూడా తెలుసుకుందాము.